Verse
ప్రభువా ఈ ఆనందం నాలో కలిగిన వైనం
వర్ణింపలేనిది ఈ అద్భుతం
నీలో నేను ఉండగా నాలో నీవు నిలువుగ
నీకై నేను పాడగ ఆనందం
Praises to Heavenly Father
Praises to Savior the Christ
Praises to the Lord of Trinity
Verse
అత్మలో ఆనందం నా ప్రియుని బహుమానం
అందమెలేనిది ఆ ప్రేమ మకరంధం
వర్ణింప లేనిది సరి పొల్చలేనిది
నా ప్రభునిలో ఆనందం
Verse
స్వాతంత్రమిచ్చునదే యేసులో ఆనందం
ఆత్మను బలపరచునదే అక్షయమగు ఆనందం
పరలోకపు మార్గములో నను నడువజేయునది
ప్రభు యేసుని వాక్యహరాం