Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Prabhuva Nee Karyamulu Ascharyakaramanivi

ప్రభువా నీ కార్యములు ఆశ్చర్యకరమైనవి

Prabhuva Nee Karyamulu Ascharyakaramanivi

Verse
ప్రభువా నీ కార్యములు ఆశ్చర్యకరమైనవి
దేవా నీదు క్రియలు అద్భుతములైవున్నవి
నే పాడెదన్ నే చాటెదన్ నీదు నామమును భువిలో...
సన్నుతించెదను నా యేసయ్యా
నా జీవితము నీకేనయ్యా
Verse
భరియింపరాని దు:ఖములు ఇహమందు నను చుట్టినా
నా పాపము నిమిత్తమై నీదు ప్రాణము పెట్టితివి
నా వేదనంతటిని నాట్యముగ మార్చితివి
నీదు సాక్షిగా ఇలలో జీవింతును
Verse
లోకములో నేనుండగా నేనిర్ములమైన సమయములో
నూతన వాత్సల్యముచే అనుదినము నడిపితివి
నిర్దోషిగా చేయుటకై నీవు దోషివైనా
నీకు సాక్షిగా ఇలలో జీవింతును

Related Tags

PraiseWorshipDevotional