Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Prabhuva Ni Karyamulu Aashcharya Karamainavi

ప్రభువా నీ కార్యములు ఆశ్చర్య కరమైనవి

Prabhuva Ni Karyamulu Aashcharya Karamainavi

Verse
పల్లవి: ప్రభువా నీ కార్యములు ఆశ్చర్య కరమైనవి
దేవా నీదు క్రియలు అద్బుతములై యున్నవి‖ 2x ‖
నే పాడెదన్ నే చాటెదన్ నీదు నామం భువిలో
సన్నుతించెదను నా యేసయ్యా నా జీవితము నీకేనయ్యా‖ 2x ‖
Verse
హాలేలూయ హాలేలూయ
భరియింపరాని దు:ఖములు యిహమందు నను చుట్టిన
నా పాపము నిమిత్తమై నీదు ప్రాణము పెట్టితివి‖ 2x ‖
నా వేదనంతటిని నాట్యముగా మార్చితివి
నీదు సాక్షిగా యిలలో జీవింతును
సన్నుతించెదను నా యేసయ్యా నా జీవితము నీకేనయ్యా‖ 2x ‖
Verse
హాలేలూయ హాలేలూయ
లోకములో నేనుండగా నే నిర్మూలమైన సమయములో
నూతన వాత్సల్యముచే అనుదినము నడిపితివి‖ 2x ‖
నిర్దోషిగ చేయుటకై నీవు ధోషివైనావు
నీదు సాక్షిగా యిలలో జీవింతును
సన్నుతించెదను నా యేసయ్యా నా జీవితము నీకేనయ్యా‖ 2x ‖
Verse
ప్రభువా నీ కార్యములు ఆశ్చర్య కరమైనవి
దేవా నీదు క్రియలు అద్బుతములై యున్నవి‖ 2x ‖
నే పాడెదన్ నే చాటెదన్ నీదు నామం భువిలో
సన్నుతించెదను నా యేసయ్యా నా జీవితము నీకేనయ్యా‖ 2x ‖

Related Tags

PraiseWorshipThanksgiving