Verse 1
Reference: పర్వతములు పుట్టకమునుపు భూమిని లోకమును నీవు పుట్టింపకమునుపు యుగయుగములు నీవే దేవుడవు. కీర్తన Psalm 90:1-7
Verse
ప్రభువా తరతరముల నుండి - మాకు నివాసస్థలము నీవే
యుగ యుగములకు నీవే మా
దేవుడవు, దేవుడవు, దేవుడవు, దేవుడవు‖ 4x ‖
Verse
పర్వతములు పుట్టకమునుపు భూమిని లోకమును నీవు
పుట్టింపక మునుపే నీవు
వున్నావు, వున్నావు, వున్నావు, వున్నావు‖ 4x ‖
Verse
నరపుత్రుల మంటికి మార్చి - తిరిగి రండని సెలవిచ్చెదవు
వేయి సంవత్సరములు నీకు
జామువలె, జామువలె, జామువలె, జామువలె‖ 4x ‖
Verse
నీదు దుష్టికి వేయి ఏండ్లు - గతించిన నిన్నటి వలె నున్నవి
రాత్రి యందొక జాముకు సమముగ
నున్నవి, వున్నవి, వున్నవి, వున్నవి‖ 4x ‖
Verse
నీవు వారిని పారగొట్టగ - వరద చేతనైన రీతి
గడ్డివలె చిగిరించి వాడి
పోయెదరు, పోయెదరు, పోయెదరు, పోయెదరు‖ 4x ‖
Verse
ప్రొద్దుట మొలిచి చిగిరించును - సాయంతరమున కోయబడును
వాడబారును నీ కోపముచే
క్షీణించున్, క్షీణించున్, క్షీణించున్, క్షీణించున్‖ 4x ‖
Verse
నీదు కోపము వలన మేము - క్షీణించు చున్నాము దేవా
నీ యుగ్రతను బట్టి దిగులు
పొందెదము, పొందెదము, పొందెదము, పొందెదము‖ 4x ‖