Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Prabhuvaa Kaachithivae Imtha Kaalam Kaachithivae Imtha Kaalam

ప్రభువా కాచితివే ఇంత కాలం కాచితివే ఇంత కాలం

Prabhuvaa Kaachithivae Imtha Kaalam Kaachithivae Imtha Kaalam

Chorus
ప్రభువా కాచితివే ఇంత కాలం- కాచితివే ఇంత కాలం
చావైనా బ్రతుకైనా నీ కొరకే దేవా - నీ సాక్షిగా నే జీవింతునయ్యా
Verse
కోరి వలచావు నాబ్రతు - మలిచావయా
మరణ చాయలు అన్నిటిని - విరిచావయ్యా‖ 2x ‖
నన్ను వలచావులే మరి పిలచావులే
అరచేతులలో నను చెక్కు కున్నావులే‖ 2x ‖
Verse
నిలువెల్ల గోరపు విషమేనయ్యా
మనిషిగ పుట్టిన సర్పానయ్యా‖ 2x ‖
పాపం కడిగావులే విషం విరచావులే
నను మనిషిగా ఇలలో నిలిపావులే‖ 2x ‖

Related Tags

DevotionalGraceTestimony