Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Prabhuvaa Pampumaa Nee Shubhavarshamu Ni

ప్రభువా పంపుమా నీ శుభవర్షము ని

Prabhuvaa Pampumaa Nee Shubhavarshamu Ni

Lyricist: Alfred Thyagaraju Pamar
Chorus
ప్రభువా పంపుమా నీ శుభవర్షము నిమ్మా ప్రబలంబుగ నీ వాక్యం
బనెడి విభవామృతము కురియఁజేసి‖ ప్రభువా ‖
Verse
వాడియున్నట్టి యీ మోడు వృక్షములే వడిగాఁ జిగురు పెట్టి
వూచి గాఢంబుగను ఫలము లియ్యఁ‖ ప్రభువా ‖
Verse
నీ వాక్యానల శ్రీ దేవా పంపుము భావాఘముల మాడ్చి మనముల్
పావనంబు బొందునటులఁ‖ ప్రభువా ‖
Verse
ధరఁ జీకటి కిదియే వే గురుఁ చుక్క ప్రభువా సరళంబుగా యాత్రికులు
నడచి పరమపదంబును బొందఁగఁ జేయుచుఁ‖ ప్రభువా ‖

Related Tags

WorshipPrayerBlessing