Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Prakashinche Aa Divya Seeyonulo

ప్రకాశించే ఆ దివ్య సీయోనులో

Prakashinche Aa Divya Seeyonulo

Verse
ప్రకాశించే ఆ దివ్య సీయోనులో
ఘనుడా నిన్ను దర్శింతును‖ 2x ‖
కలలోనైనా అనుకోలేదు
నాకింత భాగ్యము కలదని‖ 2x ‖
ఆరాధన ఆరాధన
ఆరాధన నీకే ఆరాధన‖ 2x ‖
ఆరాధన నీకే ఆరాధన‖ 2x ప్రకాశించే ‖
Verse
వేవేల దూతలతో నిత్యము
పరిశుద్ధుడు పరిశుద్ధుడని‖ 2x ‖
నా తండ్రీ నీ సన్నిధిలో
దీనుడనై నిను దర్శింతును‖ 2x ఆరాధన ‖
Verse
నను దాటిపోని సౌందర్యుడా
నా తట్టు తిరిగిన సమరయుడా‖ 2x ‖
నా తండ్రీ నీ సన్నిధిలో
నీవలె ప్రకాశింతును‖ 2x ఆరాధన ‖

Related Tags

WorshipHeavenGlory