Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Praneshvara Prabu Yesuna Jeevithama

ప్రాణేశ్వరా ప్రభు యేసునా జీవితమ

Praneshvara Prabu Yesuna Jeevithama

Verse
ప్రాణేశ్వరా ప్రభు యేసునా
జీవితమే నీ ఆరాధనా
Verse
పట్టుతేనే దారలతో శ్రేష్ఠఫలముల
తోరణమలతో జఠామాంసి అత్తిరుతో
ఘటియించు అంజలి మనస్సుతో
Verse
క్షీరద్రాక్ష పానము క్రిస్తు ప్రేమ
మాధుర్యము నాకు అన్న పానము
నాధుడేసు నా ధ్యానము

Related Tags

WorshipDevotional