Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Pranuthimthumu Maa Yehovaa Paripoorna Mahima Prabhaavaa

ప్రణుతింతుము మా యెహోవా పరిపూర్ణ మహిమ ప్రభావా

Pranuthimthumu Maa Yehovaa Paripoorna Mahima Prabhaavaa

Chorus
ప్రణుతింతుము మా యెహోవా
పరిపూర్ణ మహిమ ప్రభావా
ప్రబలెన్ నీ రక్షణ మా విభవా
Verse
నేను నిదురబోయి మేలు కొందును
నాపైన పదివేలు మోహరించినను
నేనెన్నడు వెరువబోను
Verse
నా మీదికి లేచి భాధించువారు
వానికి రక్షణ లేదనువారు
వేలాదిగా నిల్చినారు
Verse
యెలుగెత్తి యెహోవా సన్నిధియందు
విలపించి వేడినయట్టి దినమందు
వింతగ రక్షించితివంచు
Verse
రక్షణనిచ్చుట మన యెహోవాది
రారాజు ప్రజలకు ఆశీర్వాదంబు
రంజిల్లు నీ ధరణియందు

Related Tags

WorshipThanksgivingProtection