Verse
ప్రార్ధన కలిగిన జీవితం
పరిమళించును ప్రకాశించును
పై నుండి శక్తిని పొందుకొనును‖ 2x ‖
Verse
విడువక ప్రార్ధించిన శోధన జయింతుము
విసుగక ప్రార్ధించిన అద్భుతములు చూతుము‖ 2x ‖
ప్రార్ధనే మన ఆయుధం
ప్రార్ధనే మన ప్రాకారము‖ 2x ప్రార్ధన ‖
Verse
విడువక ప్రార్ధించిన శక్తిని పొందెదము
విసుగక ప్రార్ధించిన ఆత్మలో ఆనందింతుము‖ 2x ‖
ప్రార్ధనే మన ఆయుధం
ప్రార్ధనే మన ఆధారము‖ 2x ప్రార్ధన ‖
Verse
విడువక ప్రార్ధించిన దైవ చిత్తము గ్రహింతుము
విసుగక ప్రార్ధించిన దైవ దీవెనలు పొందుదుము‖ 2x ‖
ప్రార్ధనే మన ఆయుధం
ప్రార్ధనే మన ఆధారము‖ 2x ప్రార్ధన ‖