Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Prardhane Balamainadhi Vijayamutho Nadipinchedi

ప్రార్ధనే బలమైనది విజయముతో నడిపించేది

Prardhane Balamainadhi Vijayamutho Nadipinchedi

Lyricist: Aruna Jalli
Verse
ప్రార్ధనే బలమైనది విజయముతో నడిపించేది
నీ ప్రార్ధనే బలమైనది అనుదినము నడిపించేది
మరవకుమా దేవునితో ఆశక్తి ప్రార్ధన
విడువకుమా దేవునితో అనుదిన సంభాషణ
ప్రార్ధించుమా – ప్రార్ధించుమా – ప్రార్ధించుమా – ప్రార్ధించుమా‖ 4x ‖
హన్నా ప్రార్ధింపగా తన కన్నీటిని తుడిచెను
ఎస్తేరు ప్రార్ధింపగా తన జనాంగమును విడిపించెను
నా కన్నీటిని తుడిచెను..సంతోషముగా మార్చెను
దానియేలు ప్రార్ధింపగా సింహపు నోళ్లు మూయించెను
దావీదు‌ ప్రార్ధింపగా గొలియాతున్ ఓడించెను
నా బలహీనత నెరిగెను బలవంతునిగా చేసెను

Related Tags

PrayerVictoryGuidance