Verse
ప్రార్థన చేయాలని ఆశగా ఉందయ్యా
నాకు ప్రార్థన చేయాలని ఆశగా ఉందయ్యా
ప్రభువా... యేసయ్యా...‖ 2x ‖
Verse
లోకపు చింతలు నన్ను చుట్టినవేళ
నెమ్మది లేక నేను అలసిన వేళ‖ 2x ‖
ప్రార్థన చేయాలని ఆశగా ఉందయ్యా
నాకు ప్రార్థన చేయాలని ఆశగా ఉందయ్యా
ప్రభువా... యేసయ్యా...‖ 2x ‖
Verse
నీ సన్నిధిలోనే సమాధానమిచ్చావు
నీ మాటతోనే జీవమునిచ్చావు‖ 2x ‖
నీ ఒడిలోనే సేదతీరాలని ఉందయ్యా‖ 2x ‖
Verse
ప్రార్థన చేయాలని ఆశగా ఉందయ్యా
నాకు ప్రార్థన చేయాలని ఆశగా ఉందయ్యా
ప్రభువా... యేసయ్యా...‖ 2x ‖
Verse
శోధనలో నేను చిక్కుకొన్ననూ
శ్రమలన్నీ నన్ను బాధించినను‖ 2x ‖
నీవు నాకు తోడుగా ఉంటే
జయము జయము .... శోధనను తరిమేసే జయము
నీవు నాకు తోడుగా ఉంటే
జయము జయము .... శోధనను ఎదురించే జయము
జయము జయము .... శ్రమలను తరిమేసే జయము‖ 2x ‖
యేసయ్య...యేసయ్య...యేసయ్య‖ 2x ‖