Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Prarthana Prarthana Prabhunitho Sambhashana

ప్రార్ధన ప్రార్ధన ప్రభునితో సంభాషణ

Prarthana Prarthana Prabhunitho Sambhashana

Chorus
ప్రార్ధన ప్రార్ధన ప్రభునితో సంభాషణ
ప్రార్ధనే ఊపిరి
ప్రార్ధనే కాపరి‖ ప్రార్ధన ‖
Verse
కన్నీటి ఉపవాస ప్రార్ధన
సాతాను శక్తులపై విజయము‖ 2x ‖
విరిగి నలిగినా విజ్ఞాపన – ప్రార్ధన
జయము నొసగును జీవితములు‖ ప్రార్ధన ‖
Verse
ఒలీవ కొండల ప్రార్ధన
స్వస్థత నొసగును వ్యాధి బాధలకు‖ 2x ‖
ప్రభువు నేర్పిన గెత్సేమనే ప్రార్ధన
ఆత్మల నొసగును సేవలో‖ ప్రార్ధన ‖
Verse
సిలువలో నేర్పిన ప్రార్ధన
ప్రేమను నేర్పును బ్రతుకున‖ 2x ‖
సాతాను చొరను చోటు లేనిది
పాపమును దరి రానీయనిది‖ ప్రార్ధన ‖

Related Tags

PrayerDevotionSpiritual Life