Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Prarthana Shakthi Naaku

ప్రార్థన శక్తి నాకు

Prarthana Shakthi Naaku

Verse
ప్రార్థన శక్తి నాకు కావాలయ్యా
నీ పరలోక అభిషేకం కావాలయ్యా‖ 2x ‖
యేసయ్యా కావాలయ్యా
నీ ఆత్మ అభిషేకం కావలయ్యా‖ 2x ప్రార్థన ‖
Verse
ఏలియా ప్రార్థింపగ పొందిన శక్తి
నేను ప్రార్థింపగ దయచేయుమా‖ 2x ‖
ప్రార్థించి నిను చేరు భాగ్యమీయుమా‖ 2x ‖
నిరంతరం ప్రార్థింప కృపనీయుమా‖ 2x ప్రార్థన ‖
Verse
సింహాల గుహలోని దానియేలు శక్తి
ఈ లోకంలో నాకు కావలయ్యా‖ 2x ‖
నీతో నడిచే వరమీయుమా‖ 2x ‖
నీ సిలువను మోసే కృపనీయుమా‖ 2x ప్రార్థన ‖
Verse
పేతురు ప్రార్థింపగ నీ ఆత్మను దింపితివి
నే పాడు చోటెల్ల దిగిరా దేవా‖ 2x ‖
చిన్న వయసులో అభిషేకించిన యిర్మియా వలె‖ 2x ‖
ఈ చిన్న వాడిని అభిషేకించు‖ 2x ప్రార్థన ‖

Related Tags

PrayerHoly SpiritAnointing