Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Prarthinchumu Priyuda Prabhu Sannidhilo

ప్రార్థించుము ప్రియుడా ప్రభు సన్నిధిలో

Prarthinchumu Priyuda Prabhu Sannidhilo

Verse 1
Reference: అడుగుడి మీకియ్యబడును. తట్టుడి మీకు తీయబడును. మత్తయి Matthew 7:7
Chorus
ప్రార్థించుము - ప్రియుడా ప్రభు సన్నిధిలో
పోరాడుచుండుము - పట్టు విడువక
Verse
అడుగుము నీకు ఇవ్వబడును
తట్టుము - నీ కెల్లప్పుడు తెరువబడును
Verse
ఆవగింజంత విశ్వాసమున్న - అవనియందు
కదలింతువు పర్వతములను
Verse
అడుగు వాటిని - పొందితివని నమ్ము
ఊహించు వాటికన్నను పొందెదవు

Related Tags

FaithPrayerDevotion