Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Prathi Udayam Paadeda Nee Gaanam Naa Deva

ప్రతి ఉదయం పాడేద నీ గానం నా దేవ

Prathi Udayam Paadeda Nee Gaanam Naa Deva

Verse 1
ప్రతి ఉదయం పాడేద నీ గానం
నా దేవా నా యేసు ప్రభువా
Verse
చేయును నా ఆత్మ గానము
అణువణువు నా ధ్యానము
కనిపెట్టెదను నీ రాక కోసం
Verse
నీవే నా మదిలో భావన
నీవే నా హ్రదయ స్పందన
నీవే దీవే నా జీవితనా

Related Tags

WorshipMorning Prayer