Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Prema Prema Na Yesuni Prema

ప్రేమ ప్రేమ నా యేసుని ప్రేమ

Prema Prema Na Yesuni Prema

Verse
ప్రేమ ప్రేమ నా యేసుని ప్రేమ
ప్రేమ ప్రేమ నా రాజుని ప్రేమ
Verse
దారి లోలగిన నా కొరకు ఎంత వేదనతో వేచితివి‖ 2x ‖
దూరాన నను చూడగానే పరుగెడుతు దరి చేరితివి
అపరాధిగానుండగానే నను ముట్టి ముద్దాడితివి
వందనము, వందనము
వందనము, వందనము యేసుయ్యకే వందనము
వందనము, వందనము నా రాజుకే వందనము
వందనము, వందనము శ్రీ యేసుకే వందనము
Verse
ప్రేమ ప్రేమ నా యేసుని ప్రేమ
ప్రేమ ప్రేమ నా రాజుని ప్రేమ
Verse
అంటరాని వానిపై ఎంత ప్రేమ చూపించితివి‖ 2x ‖
నీ విలువైన రక్తంబును ధారలుగా చిందించితివి
సిలువలో ప్రాణంబును దానముగా అర్పించితివి
వందనము, వందనము
వందనము, వందనము యేసుయ్యకే వందనము
వందనము, వందనము నా రాజుకే వందనము
వందనము, వందనము శ్రీ యేసుకే వందనము
Verse
ప్రేమ ప్రేమ నా యేసుని ప్రేమ
ప్రేమ ప్రేమ నా రాజుని ప్రేమ
Verse
మరణము నను దాటిపోవాలని మరణించితివే నా బదులుగా‖ 2x ‖
మృతులను లేపినవాడవు మరణమును జయించితివి
నిత్యము జీవించుటకు నాకు మార్గమును చూపించితివి
వందనము, వందనము
వందనము, వందనము యేసుయ్యకే వందనము
వందనము, వందనము నా రాజుకే వందనము
వందనము, వందనము శ్రీ యేసుకే వందనము

Related Tags

WorshipJesusLove