Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Prema Prema Prema Priyudavu Neeve Aananda Maanandame

ప్రేమా ప్రేమా ప్రేమా ప్రియుడవు నీవే ఆనంద మానందమే

Prema Prema Prema Priyudavu Neeve Aananda Maanandame

Verse
దేవుడు ప్రేమయై యున్నాడు 1 యోహాను John 4:8
Chorus
ప్రేమా ప్రేమా - ప్రేమా ప్రియుడవు నీవే - ఆనంద మానందమే
Verse
నీ ప్రేమ రుచియించిననాడే - నన్ను నేను మరచితినయ్యా
నీ ప్రేమధికమయ్యా - నా పై - నీ ప్రేమధికమయ్యా
Verse
పరలోక ప్రశస్తరాజా - ప్రేమతో నేతెంచినావా
ప్రేమ తెలియగలనా - నీ ప్రేమ - లోతునెరుగగలనా?
Verse
ద్రోహినై ఎన్నాళ్ళో నిన్ను - గాంచక తిరిగితినయ్యా
ప్రేమతో నా ప్రియుడా - నన్ను - కౌగిలించితివే
Verse
ఇహలోక సకల మహిమ - పువ్వులవలె వాడిపోవున్
వాడదే అయ్యా - నీ ప్రేమ - వాడిపోదయ్యా
Verse
నీ ప్రేమ మాధుర్యమును - వివరింప తరమౌనే నాకు
అతి సులభముగానే - పరమున - వివరించగలను

Related Tags

WorshipLoveGods Love