Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Prema Raaju Prema Raaju Yesu Prabhuvu Malli Vasthaadu

ప్రేమ రాజుప్రేమ రాజుయేసుప్రభువు మళ్ళీ వస్తాడు

Prema Raaju Prema Raaju Yesu Prabhuvu Malli Vasthaadu

Chorus
ప్రేమ రాజు-ప్రేమ రాజు-యేసుప్రభువు మళ్ళీ వస్తాడు
ప్రియమైన తన-పెండ్లి సంఘమును తీసుకు పోతాడు
గగనములోన-మేఘాలపైనా-త్వరగా త్వరగా వస్తాడు
Verse
ఇద్దరు తిరుగలి-విసరు చుండగా ఆ.... ఆ... ఆ...
పొలములో ఇద్దరు-పని చేస్తుండగా ఆ.... ఆ. ఆ..
ఒకరు ఎత్తబడి-ఒకరు విడువబడి
రెప్పపాటున-కొనిపోబడుదురు‖ ప్రేమ ‖
Verse
సూర్యుని మించిన-కాంతిని కలిగి ఆ.... ఆ... ఆ....
చంద్రుని మించిన -అందం కలిగి ఆ.... ఆ... ఆ....
తూర్పున పుట్టి-పడమర మెరిసే
మెరుపు తీగలా-వసాడు‖ ప్రేమ ‖
Verse
సిలువలో రక్తము-కార్చెను నీకై ఆ.... ఆ.... ఆ....
కలుషములెల్-కడుగును నేడే ఆ. ఆ. ఆ...
మరణము నుండి-లేపిన ప్రభువుని
హృదయము నందు-చేర్చుకొనుడి‖ ప్రేమ ‖
Verse
సిద్దపడండని-ప్రభువు చెప్పగా ఆ... ఆ. ఆ..
తనప్రియ సంఘము-దీవెన పొందగా ఆ... ఆ... ఆ..
వధువు నిరీక్షణ-ప్రభువు పిలువగా
పరమున విందుకు -కొని పోబడుదురు‖ ప్రేమ ‖

Related Tags

Second ComingRaptureJesus Christ