Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Prema Yesayya Premaa

ప్రేమ యేసయ్య ప్రేమా

Prema Yesayya Premaa

Chorus
ప్రేమ యేసయ్య ప్రేమా‖ 4x ‖
మారనిది మరువనిది వీడనిది ఎడబాయనిది‖ 2x ప్రేమ ‖
Verse
తల్లి మరచిన గాని నను మరువనన్న ప్రేమ
తండ్రి విడిచిన గాని నను విడువనన్న ప్రేమ‖ 2x ‖
నే ఏడుస్తుంటే – ఎత్తుకున్న ప్రేమా
తన కౌగిట్లో నను హత్తుకున్న ప్రేమా‖ 2x ప్రేమ ‖
Verse
నేను మరచిన గాని నను మరువునన్న ప్రేమ
నేను విడచిన గాని నను విడువనన్న ప్రేమ‖ 2x ‖
నే పడిపోతుంటే పట్టుకున్న ప్రేమా
తన కృపలో నన్ను దాచుకొన్న ప్రేమా‖ 2x ప్రేమ ‖
Verse
నేను పుట్టకముందే నను ఎన్నుకున్న ప్రేమ
నేను ఎరుగకముందే ఏర్పరుచుకున్న ప్రేమ‖ 2x ‖
తన అరచేతుల్లో చెక్కుకున్న ప్రేమా
ఎదలోతుల్లో నన్ను దాచుకున్న ప్రేమా‖ 2x ప్రేమ ‖

Related Tags

GraceJesusLove