Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Premaa Ane Maayalo

ప్రేమా అనే మాయలో

Premaa Ane Maayalo

Verse
ప్రేమా అనే మాయలో చిక్కుకున్న సోదరి
కన్న వారి కలలకు దూరమై
కష్టాల కడలిలో చేరువై‖ 2x ప్రేమా ‖
Verse
తల్లిదండ్రులు కలలు గని
రెక్కలు ముక్కలు చేసుకొని‖ 2x ‖
రక్తము చెమటగా మార్చుకొని
నీ పైన ఆశలు పెట్టుకొని
నిన్ను చదివిస్తే – పట్టణం పంపిస్తే
ప్రేమకు లోబడి – బ్రతుకులో నీవు చెడి –‖ 2x కన్న ‖
Verse
ప్రభు ప్రేమను వదులుకొని
ఈ లోక ఆశలు హత్తుకొని‖ 2x ‖
యేసయ్య క్షమను వలదని
దేవుని పిలుపును కాదని
నీవు జీవిస్తే – తనువు చాలిస్తే
నరకము చేరుకొని – అగ్నిలో కూరుకొని –‖ 2x ‖
కొన్న తండ్రి కలలకు దూరమై
కష్టాల కోడలికి చేరువై‖ 2x ప్రేమా ‖

Related Tags

RepentanceYouthCorrection