Chorus
ప్రేమగల తండ్రి క్రుపగల ప్రభువ స్తుతిమహిమలు నీకే‖ 2x ‖
స్తుతిమహిమలు నీకే‖ 4x ‖
Verse
గతకాలమంత మము కాచి – ప్రేమించి రక్షించి‖ 2x ‖
నీ ప్రేమను పొగడెదను‖ 2x ప్రేమగల ‖
Verse 3
Glory Honor Power‖ 5x ‖
Verse
నా పేరుతో నను పిలచితివి యాజకునిగ చేసితివి‖ 2x ‖
నీ నామము ప్రకటింతును‖ 2x ప్రేమగల ‖
Verse
నీ అభిషేకం నాపై ఉంచి నీ కార్యము చూపితివి‖ 2x ‖
నీ ప్రేమను పొగడెదను‖ 2x ప్రేమగల ‖