Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Premaleni Lokama Prema Erugani Janama

ప్రేమలేని లోకమా ప్రేమ ఎరుగని జనమా

Premaleni Lokama Prema Erugani Janama

Chorus
ప్రేమలేని లోకమా ప్రేమ ఎరుగని జనమా
ప్రేమమయుడు ప్రేమా స్వరూపి యేస్నొద్దకురా
Verse
కలిమితోను బలిమితోను ముడిపడేది కాదు ప్రేమ
శరీర ఆశల్ లోక సౌఖ్యము కోరుకొనేది కాదు ప్రేమ
ఎంత వెదకిన ఎన్నెన్ని చూచిన ప్రేమ దొరకదు లోకంలో
Verse
లోక ప్రేమ నిత్యము కాదు వాడిపోవును పువ్వులా
లోకం విడచిపోవునపుడు ఎవరునూ రారు వెంట
నీకై రక్తాన్ని కార్చి ప్రాణాన్ని పెట్టినా యేసు ప్రేమయే శాశ్వతం

Related Tags

SalvationLoveGods Love