Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Premapanche Gunamenidani Prana Michchina

ప్రేమపంచే గుణమెనీదని ప్రాణ మిచ్చిన

Premapanche Gunamenidani Prana Michchina

Lyricist: Sharon Philip
Verse 1
ప్రేమపంచే గుణమెనీదని ప్రాణ మిచ్చిన త్యాగమె నీదని
తిరిగి లేచిన గనతె నీదని చాటెదా (యేసు)‖ 2x యేసు ‖
త్వరలో వచ్చువాడవు నీవని తీర్పు తిర్చువాడవు నీవని
లోక మంతా నీ సువార్తను ప్రకటించెదా‖ 2x ‖
Verse
నీ ప్రేమ అమరం అధ్బుతం
నీ ప్రేమ నాకు చాలు నిత్యం‖ 2x ‖
జయము హొసన్న అనుచు నిన్ను గూర్చి నే పాడెద
యేసు ప్రేమకు సాటి లేదని వివరించెదా‖ 2x ‖
Verse
నీ రక్తమిచ్చు మము రక్షించి
పరిశుద్ధ జనముగా ఏర్పరచితివి‖ 2x ‖
ఎత్తబడెదము రాకడలో జీవింతుము కలకాలం
సర్వ జనులు విని నమ్మాలని పార్ధించెదా‖ 2x ‖

Related Tags

Second ComingGospelSacrificeResurrection