Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Preme Naa Maargam Dheva

ప్రేమే నా మార్గం దేవా

Preme Naa Maargam Dheva

Intro
ప్రేమే నా మార్గం దేవా…
ప్రేమే నా గమ్యం ప్రభువా…
Verse
ప్రేమే నా మార్గం దేవా
ప్రేమే నా గమ్యం ప్రభువా
ప్రేమే నా మార్గం దేవా
ప్రేమే నా గమ్యం ప్రభువా
Verse
నాకున్నదంతా నీకే కదా
నీ చిత్తప్రకరమే నడిపించు ప్రభువా
Verse
నా జీవమై, నా బలమై, నా సమస్తమై
రా నా దేవా, నీకోసమే నె వేచి ఉన్నాను
Verse
నే నిన్ను ప్రేమిస్తున్నానని తెలిపిన చాలు
నీవు చేయలేనిది ఏమీ లేదు ప్రభువా‖ 2x ‖
Verse
నా ప్రేమను నీకెలా తెలుపగలను
నా క్రియలు, త్యాగమే ఈ ప్రేమకు నిదర్శనం

Related Tags

WorshipDevotionalLove