Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Preminchavu Nannu Poshinchavu

ప్రేమించావు నన్ను పోషించావు

Preminchavu Nannu Poshinchavu

Verse
ప్రేమించావు నన్ను పోషించావు
నాకై సిలువపై ప్రాణమిచ్చావు‖ 2x ‖
నాకై సిలువపై బాధనొందావు
నాకై సిలువపై రక్తమిచ్చావు‖ 2x ‖
Verse
నా తలంపులను బట్టి నీ తలకు ముళ్ళు
నే చేసిన హత్యలకే నీ చేతులకు మేకులు‖ 2x ‖
పాపిని ఆదరించావు
నా సిలువ నీ వీపుపై మోసావు‖ 2x ‖
Verse
నా కాళ్ళ నడకలకై నీ కాళ్ళకు సీలలు
నే చేసిన పాపముకై నీ ప్రక్కన బల్లెము‖ 2x ‖
పాపిని కరుణజూపావు
నా సిలువ నీ భుజముపై మోసావు‖ 2x ‖

Related Tags

SalvationSacrificeJesusLove