Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Preminchedan Adhikamugaa

ప్రేమించెదన్ అధికముగా

Preminchedan Adhikamugaa

Verse
ప్రేమించెదన్ అధికముగా
ఆరాధింతున్ ఆసక్తితో‖ 2x ‖
Chorus
నిన్ను పూర్ణ మనసుతో ఆరాధింతున్
పూర్ణ బలముతో ప్రేమించెదన్
ఆరాధన ఆరాధనా
ఆ.. ఆ.. ఆరాధన ఆరాధనా‖ 2x ‖
Verse
ఎబినేజరే ఎబినేజరే
ఇంత వరకు ఆదుకొన్నావే‖ 2x నిన్ను పూర్ణ ‖
Verse
ఎల్రోహి ఎల్రోహి
నన్ను చూచావే వందనమయ్యా‖ 2x నిన్ను పూర్ణ ‖
Verse
యెహోవా రాఫా యెహోవా రాఫా
స్వస్థపరిచావే వందనమయ్యా‖ 2x నిన్ను పూర్ణ ‖

Related Tags

PraiseWorship