Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Preminchu Devudu

ప్రేమించు దేవుడు

Preminchu Devudu

Verse
ప్రేమించు దేవుడు రక్షించు దేవుడు
పాలించు దేవుడు – యేసు దేవుడు
పాటలు పాడి ఆనందించెదం
ఆహా ఎంతో ఆనందమే‖ 2x ప్రేమించు ‖
Verse
తల్లిదండ్రుల కన్నా తాత అయిన దేవుడు
ప్రతి అవసరమును తీర్చు దేవుడు‖ 2x ‖
హల్లెలూయా ఆనందమే
సంతోషమే సమాధానమే‖ 2x ప్రేమించు ‖
Verse
నన్ను స్వస్థపరచి శక్తినిచ్చు దేవుడు
తోడు నీడగా నన్ను కాపాడును‖ 2x ‖
హల్లెలూయా ఆనందమే
సంతోషమే సమాధానమే‖ 2x ప్రేమించు ‖
Verse
నిన్న నేడు ఏకరీతిగా ఉన్నాడు
సర్వ కాలమందు జయమిచ్చును‖ 2x ‖
హల్లెలూయా ఆనందమే
సంతోషమే సమాధానమే‖ 2x ప్రేమించు ‖
Verse
ఎల్లవేళలా నన్ను నడిపించే దేవుడు
అంతము వరకు చేయి విడువడు‖ 2x ‖
హల్లెలూయా ఆనందమే
సంతోషమే సమాధానమే‖ 2x ప్రేమించు ‖

Related Tags

PraiseWorshipJoy