Chorus
ప్రేమించుదేవుడు - రక్షించుదేవుడు
పాలించుదేవుడు - యేసుదేవుడు
పాటుపాడి ఆనందించెదం - ఆహా....ఎంతో ఆనందమే
Verse
తల్లిదండ్రుకన్నా - మిన్నైన దేవుడు
ప్రతీ అవసరమును - తీర్చు దేవుడు
హల్లెూయా - ఆనందమే సంతోషమే - సమాధానమే‖ ప్రేమి ‖
Verse
నన్ను స్వస్థపరచి - శక్తి నిచ్చుదేవుడు
తోడు నీడగ - నన్ను కాపాడును‖ ప్రేమి ‖
Verse
నిన్న నేడు - ఏక రీతిగా ఉన్నాడు
సర్వకామందు - జయమిచ్చును‖ ప్రేమి ‖
Verse
ఎ్లవేళ నన్ను - నడిపించే దేవుడు
అంతము వరకు - చేయి విడువడు‖ ప్రేమి ‖