Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Priya Sanghasthulaara

ప్రియ సంఘస్థులారా

Priya Sanghasthulaara

Lyricist: Dasari Kreesthu Dasu
Verse
ప్రియ సంఘస్థులారా
ప్రార్థనలోన సరిగ కూర్చోండి
మీరు చక్కగా కూర్చోండి‖ 2x ప్రియ ‖
Verse
ప్రార్థనలోన మాట్లాడువారిని
ప్రభువు ఇష్టపడరండీ‖ 2x ‖
చప్పట్లు మీరు కొట్టండి
దేవుని మీరు స్తుతించండి‖ ప్రియ ‖
Verse
తలపై ముసుగు వేయకపోతే
ప్రభువు ఇష్టపడరండీ‖ 2x ‖
తలపై ముసుగు కష్టమైతే
ప్రభువుకు ఇష్టులు కారండి‖ ప్రియ ‖
Verse
ఎగాదిగా చూపులు మానకపోతే
ప్రభువు ఇష్టపడరండీ‖ 2x ‖
క్రీస్తు చూపు కలిగి మీరు
భక్తిగా జీవించండి‖ ప్రియ ‖

Related Tags

WorshipPrayerChurch