Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Priya Yesu Mana Koraku

ప్రియ యేసు మన కొరకు

Priya Yesu Mana Koraku

Verse
ప్రియ యేసు మన కొరకు
ప్రేమతో పొందిన శ్రమలు
కాంచగ కల్వరి దృశ్యం
కారెను కళ్ళలో రుధిరం‖ 2x ప్రియ యేసు ‖
Verse
కల్వరి కొండపైన
దొంగాల మధ్యలోన
సిల్వలోన వ్రేలాడెను
నాకై యేసు మరణించెను‖ 2x ప్రియ యేసు ‖
Verse
ముండ్లతో అల్లిన మకుటం
జల్లాటమున పెట్టగా
స్రవించె పరిశుద్ధ రక్తం
ద్రవించె నా హృదయం‖ 2x ప్రియ యేసు ‖
Verse
పాపాంధకారములో
పయనించు మనుజులను
పావనులుగా చేయుటకు
పావనుడేసు మరణించెను‖ 2x ప్రియ యేసు ‖
Verse
పాపినైన నా కొరకు
ప్రేమించి ప్రాణమిచ్చెను
సిల్వలో వ్రేళాడెను
నీకై ప్రాణమునిచ్చెను‖ 2x ప్రియ యేసు ‖

Related Tags

SalvationSacrificeCalvaryLove