Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Priya Yesu Naatha

ప్రియ యేసు నాథ

Priya Yesu Naatha

Verse
ప్రియ యేసు నాథ పని చేయ నేర్పు
నీదు పొలములో కూలివానిగా
కావాలి నేను నీదు తోటకు కావలివానిగా
అంకితం ఈ జీవితం నా యేసు నీ కోసమే
అంకితం ఈ జీవితం విద్యార్ధి లోకానికే
Verse
స్వచ్చమైన ప్రేమను మచ్చలేని సేవను
మెచ్చునేసు మహిమతో వచ్చు వేల‖ 2x ‖
మరువకు నా ప్రాణమా
నీ ప్రయాస వ్యర్ధము కాదు‖ 2x ప్రియ యేసు ‖
Verse
ఏక భావము సేవ భారము
యేసు మనసుతో సాగిపోదును‖ 2x ‖
విసుగక విడువక
కష్టించి పని చేసెదన్‖ 2x ప్రియ యేసు ‖

Related Tags

CommitmentDedicationService