Verse 1
ప్రియతమా బంధమ నా హృదయపు ఆశ్రయ దుర్గమ, అనుదినం అనుక్షణం నీ వొడిలో
జీవితం ధన్యము, కృతజ్ఞతతో పాడెదను నిరంతరము స్తుతించేదను
Verse
అందకారపు సమయములోన నీతి సూర్యుడై ఉదయించావు
గమ్యమెరుగని పయనములోన సత్యసముడై నడిపించావు
నా నీరీక్షణ ఆధారం నీవు, నమ్మదగిన దేవుడనీవు
కరుణ చూపి రక్షించినావు కరుణమూర్తి యేసునాద
Chorus
వందనం వందనం దేవా వందనం వందనం, అనుదినం అనుక్షణం నీకే నా వందనం వందనం
కడవరకూ కాయుమయా నీ కృపతో కాయుమయా
Verse
పరమ తండ్రివి నీవేనని పూర్ణ మనసుతో ప్రణుతిoచెధను
పరిశుధుడవు నీవేనని ప్రానార్పనతో ప్రణమిల్లెదను
విశ్వసించినవారందరికి నిత్యజీవము నొసగే దేవా
దీనుడను నీ శరణు వేడితి ధన్యుడను నీ కృపను పొందితి (x2)‖ 2x వందనం ‖