Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Putte Yesudu Nedu

పుట్టె యేసుడు నేడు

Putte Yesudu Nedu

Lyricist: Felix Andrew
Verse
పుట్టె యేసుడు నేడు – మనకు – పుణ్య మార్గము జూపను
పట్టి యయ్యె బరమ గురుఁడు – ప్రాయశ్చిత్తుడు శ్రీ యేసు‖ పుట్టె ‖
Verse
ధర బిశాచిని వేడిన – దు –ర్నరుల బ్రోచుటకై యా
పరమవాసి పాపహరుఁడు – వరభక్త జన పోషుడు‖ 2x పుట్టె ‖
Verse
యూద దేశములోన – బెత్లె -హేమను గ్రామమున
నాదరింప నుద్భవించెను – అధములమైన మనలను‖ 2x పుట్టె ‖
Verse
తూర్పు దేశపు జ్ఞానులు – పూర్వ – దిక్కు చుక్కను గాంచి
సర్వోన్నతుని మరియ తనయుని – మ్రొక్కిరి అర్పణంబులిచ్చిరి‖ 2x పుట్టె ‖

Related Tags

JesusChristmasBirth