Chorus
రాజా నీ ప్రసన్నం చాలునయ్యా
ఎప్పుడు నాకు చాలునయ్యా
ప్రసన్నం - ప్రసన్నం - దైవ ప్రసన్నం‖ 2x ‖
Verse
వేకువనే వెదకితిని - సంతోషముతో చేరితిని‖ 2x ప్రసన్నం ‖
Verse
చేయి పట్టి నడుపుదువే - విడనాడని పరిశుద్ధుడవే‖ 2x ప్రసన్నం ‖
Verse
పరిపాలించు అతిశయమా - ఓదార్పు ఆశ్రయమా‖ 2x ప్రసన్నం ‖
Verse
స్తుతులయందు వసించెదవే - తోడైయుండు నా ప్రియుడా‖ 2x ప్రసన్నం ‖