Verse
రాజా ! నీ భవనములో - రేయింబగలు వేచియుందును
స్తుతించి ఆనందింతును - చింతలు మరచెదను
ఆరాధనా... ఆరాధనా... - అబ్బా తండ్రీ నీకేనయ్యా
Verse
నా బలమా నాకోట ఆరాధన నీవే
నా దుర్గమా ఆశ్రయమా ఆరాధనా నీకే
Verse
అంతట నివసించు యెహోవా - ఎలోహీమ్ ఆరాధనా నీకే
నా యొక్క నీతి యెహోవా - సిద్కేేను ఆరాధన నీకే
Verse
పరిశుద్ధ పరచే యెహోవామెకదేేష్
ఆరాధన నీకే - రూపించుదైవం
యెహోవా హోసేను ఆరాధన నీకే