Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Raajaa Nee Sannidhilone

రాజా నీ సన్నిధిలోనే

Raajaa Nee Sannidhilone

Verse
రాజా నీ సన్నిధిలోనే
దొరికెనే ఆనందమానందమే
జీవా జలముతో పొంగే హృదయమే
పాడే స్తుతియు స్తోత్రమే
శ్రమల వేళా నీ ధ్యానమే
నా గానం ఆధారం ఆనందమే
నిలువని సిరుల కన్ననూ
క్షయమౌ ప్రేమ కన్ననూ
విలువౌ కృపను పొందగన్ – భాగ్యమే
నిలువని సిరుల కన్ననూ
క్షయమౌ ప్రేమ కన్ననూ
విలువౌ కృపను పొందితిన్ – స్తోత్రమే‖ రాజా ‖
Verse
మరల రాని కాలమల్లె – తరలిపోయే నాదు దోషం
నిలువదాయె పాప శాపాల భారం‖ 2x ‖
నీలో నిలిచి ఫలియించు తీగనై
ఆత్మ ఫలము పొందితినే‖ నిలువని ‖
Verse
తెలియరాని నీదు ప్రేమ – నాలో నింపే ఆత్మ ధైర్యం
జీవ జలమై తీర్చెనే ఆత్మ దాహం‖ 2x ‖
నీకై నిలిచి ఇలలోన జీవింప
ఆత్మ ఫలము పొందితినే‖ నిలువని ‖

Related Tags

PraiseWorshipJoy