Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Raaju Puttenu Raaju Puttenu

రాజు పుట్టెను రాజు పుట్టెను

Raaju Puttenu Raaju Puttenu

Verse
రాజు పుట్టెను రాజు పుట్టెను
లోకమంతా సందడి ఆయెను‖ 2x ‖
ఊరు వాడా పండుగాయెను‖ 2x ‖
కాంతులతో మెరసిపోయెను‖ 2x ‖
రాజు పుట్టెను మహారాజు పుట్టెను
లోకమంతా సందడి ఆయెను
Verse
దూతలు వెళ్లిరి గొల్లలకు తెల్పిరి
లోక రక్షకుడు పుట్టాడని‖ 2x ‖
అంధకారమైన బ్రతుకును మార్చుటకు
చీకటినుండి వెలుగులో నడుపుటకు‖ 2x ‖
రాజు పుట్టెను మహారాజు పుట్టెను
లోకమంతా సందడి ఆయెను‖ రాజు పుట్టెను ‖
Verse
జ్ఞానులు వెళ్లిరి యేసుని చూచిరి
సంతోషముతో ఆరాధించిరి‖ 2x ‖
మన జీవితము మార్చుకొనుటకు
ఇదియే సమయము ఆసన్నమాయెను‖ 2x ‖
రాజు పుట్టెను మహారాజు పుట్టెను
లోకమంతా సందడి ఆయెను‖ రాజు పుట్టెను ‖

Related Tags

ChristmasNativity