Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Raajula Raaju Puttenu Bethelehemulo

రాజుల రాజు పుట్టెను బేత్లహేములో

Raajula Raaju Puttenu Bethelehemulo

Lyricist: Shyam Joseph
Verse
రాజుల రాజు పుట్టెను బేత్లహేములో
మహా రాజు పుట్టెను
ఇక సందడి చేద్దాము
మనమందరము చేరి
ఆరాదించెదము మన యేసుని
ఇక సంతోషం సంతోషమే
యేసుతో ఆనందం ఆనందమే
రాజుల రాజు పుట్టెను బేత్లహేములో
మహా రాజు పుట్టెను
Verse
గొల్లలు జ్ఞానులు వెళ్లి
యేసుని చూసి సంతోషించిరి
మా కొరకు రక్షకుడు వచ్చినాడని
మా కొరకు యుదులరాజు వచ్చినాడని
ఇక సంతోషం సంతోషమే
మా బ్రతుకంతా ఆనందమే
రాజుల రాజు పుట్టెను బేత్లహేములో
మహా రాజు పుట్టెను
Verse
పశువుల పాకలో ధీనుడై
నే చేరుటకు నా చెంతకే వచ్చెను
నన్ను ప్రేమించి నా కొరకే వచ్చెన్
నన్ను కరుణించి ప్రేమతో పిలిచెను
ఇక సంతోషం సంతోషమే
మా బ్రతుకంతా ఆనందమే
రాజుల రాజు పుట్టెను బేత్లహేములో
మహా రాజు పుట్టెను

Related Tags

WorshipJesusChristmas