Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Raajula Raajula Raaju

రాజుల రాజుల రాజు

Raajula Raajula Raaju

Verse 1
రాజుల రాజుల రాజు
సీయోను రారాజు‖ 2x ‖
సీయోను రారాజు నా యేసు
పైనున్న యెరూషలేము నా గృహము‖ 2x ‖
Verse
తల్లి గర్భము నుండి వేరు చేసి
తండ్రి ఇంటి నుండి నన్ను పిలచి‖ 2x ‖
సీయోను కొరకే నన్ను ఏర్పరచిన
సీయోను రారాజు నా యేసు‖ 2x రాజుల ‖
Verse
నిషేధించబడిన రాయి
సీయోనులో మూల రాయి‖ 2x ‖
ఎన్నిక లేని నన్ను ఎన్నుకొనిన
సీయోను రారాజు నా యేసు‖ 2x రాజుల ‖

Related Tags

WorshipJesusZion