Verse
రాజులకు రాజు పుట్టెనన్నయ్య‖ 2x ‖
రారే చూడ మనమేగుదామన్నయ్య‖ 2x రాజులకు ‖
యుదాయనే దేశమందన్నయ్య‖ 2x ‖
యూదులకు గొప్ప రాజు పుట్టెనన్నయ్య‖ 2x రాజులకు ‖
తారన్ జూచి తూర్పు జ్ఞానులన్నయ్య‖ 2x ‖
తరలినారే వారు బెత్లెహేమన్నయ్య‖ 2x రాజులకు ‖
బంగారము సాంబ్రాణి బోళమన్నయ్య‖ 2x ‖
బాగుగాను శ్రీ యేసు కీయరన్నయ్య‖ 2x రాజులకు ‖
ఆడుదాము పాడుదామన్నయ్య‖ 2x ‖
వేడుకతో మనమేగుదామన్నయ్య‖ 2x రాజులకు ‖