Verse
రాజులకు రాజు పుట్టేనయ్య‖ 2x ‖
రారే చూడ మనమేగుదామన్నయ్య‖ 2x రాజులకు ‖
Verse
యుదాయనే దేశమందన్నయ్య‖ 2x ‖
యూదులకు గొప్ప రాజు పుట్టేనయ్య‖ 2x రాజులకు ‖
Verse
తారన్ జూచి తూర్పు జ్ఞానులన్నయ్య‖ 2x ‖
తరలినారే వారు బెత్లెహేమన్నయ్య‖ 2x రాజులకు ‖
Verse
బంగారము సాంబ్రాణి బోళమన్నయ్య
బాగుగాను శ్రీ యేసు కీయరన్నయ్య‖ 2x రాజులకు ‖
Verse
ఆడుదాము పాడుదామన్నయ్య‖ 2x ‖
వేడుకతో మనమేగుదామన్నయ్య‖ 2x రాజులకు ‖