Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Raajulaku Raajuvu Prabhuvulaku Prabhudavu

రాజులకు రాజువు ప్రభువులకు ప్రభుడవు

Raajulaku Raajuvu Prabhuvulaku Prabhudavu

Verse
రాజులకు రాజువు ప్రభువులకు ప్రభుడవు
నీవే మా విభుడవు లేకాన ఘనుడవు
నీవే... నీవే... నీవే... నీవే.....
రాజా నా రాజా యేసు రాజా‖ 2x ‖
Verse
రారు సరిరారు మరి నీకెవ్వరూ లేరు
సరిపోరు మరి ఇంకెవ్వరూ‖ 2x ‖
సర్వ సృష్టికర్తవు సర్వోన్నతుడవు
సర్వాధికారివి సర్వాంతర్యామివి
నీవే.....నీవే.....నీవే.....నీవే.....
రాజా నా రాజా యేసు రాజా‖ 2x ‖
Verse
ఉన్నా నేనున్నా అని అనువాడవు
ఉన్న రానున్న ఏకైక రాజువు‖ 2x ‖
అగ్ని జ్వాలలవంటి కన్నులున్నవాడా
మహా తేజస్సుతో ప్రకాశించువాడా
నీవే.....నీవే.....నీవే.....నీవే.....
రాజా నా రాజా యేసు రాజా‖ 2x ‖

Related Tags

WorshipJesusKing Of Kings