Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Raajyaalanele Mahaaraaju

రాజ్యాలనేలే మహారాజు

Raajyaalanele Mahaaraaju

Verse
రాజ్యాలనేలే మహారాజు
రాజుగా నిన్ను చూడాలని‖ 2x ‖
సింహాసనాన్ని విడిచి ఇలలో
సామాన్యునిగా అరుదెంచెన్‖ 2x ‖
హ్యాప్పీ హ్యాప్పీ క్రిస్మస్
మెర్రి మెర్రి క్రిస్మస్‖ 2x ‖
Verse
పావనమాయెను ఈ ధరణి నీ – దివ్య పాదాలు మోపగనే
పాపపు సంకెళ్లు తెగిపోయే అతి – పరిశుద్ధుడు అరుదెంచగనే‖ 2x ‖
చీకటినంత పారద్రోల
పావనుడా పవళించావు
ప్రతి హృదయాన్ని వెలుగుతో నింప
నీతి సూర్యుడా ఉదయించావు‖ హ్యాప్పీ Happy ‖
Verse
తారను చూసిన జ్ఞానులు – చేరిరి ప్రభుని చెంతకు
బంగారము సాంబ్రాణి బోళమును – అర్పించిరి భయ భక్తులతో‖ 2x ‖
గొల్లలు జ్ఞానులు పిల్లలు పెద్దలు
పరవిశించిరి నీ రాకతో
ఆనందమాయెను ఈ జగమంతా
రక్షకుడా నీ జన్మతో‖ హ్యాప్పీ Happy ‖

Related Tags

WorshipChristmas