Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Raakada Samayamloa Kadaboora Shabdhmthoa

రాకడ సమయంలో కడబూర శబ్ధంతో

Raakada Samayamloa Kadaboora Shabdhmthoa

Chorus
రాకడ సమయంలో – కడబూర శబ్ధంతో
యేసుని చేరుకునే – విశ్వాసం నీకుందా?‖ 2x ‖
రావయ్య యేసయ్య – వేగరావయ్యా
రావయ్య యేసునాథా – వేగమెరావయ్యా‖ 2x రాకడ ‖
Verse
యేసయ్య రాకడ సమయంలో
ఎదురేగె రక్షణ నీకుందా?‖ 2x ‖
లోకాశలపై విజయం నీకుందా?‖ 2x రావయ్య ‖
Verse
ఇంపైన ధూపవేదికగా
ఏకాంత ప్రార్థన నీకుందా?‖ 2x ‖
యేసు ఆశించే దీన మనస్సుందా?‖ 2x రావయ్య ‖
Verse
దినమంతా దేవుని సన్నధిలో
వాక్యం కొరకు ఆకలి నీకుందా?‖ 2x ‖
యేసునాథునితో సహవాసం నీకుందా?‖ 2x రావయ్య ‖
Verse
శ్రమలోన సహనం నీకుందా?
స్తుతియించే నాలుక నీకుందా?‖ 2x ‖
ఆత్మలకొరకైన భారం నీకుందా?‖ 2x రావయ్య ‖
Verse
నీ పాత రోత జీవితము
నీ పాప హృదయం మారిందా?‖ 2x ‖
నూతన హృదయంతో ఆరాధన నీకుందా?‖ 2x రావయ్య ‖
Verse
అన్నీటికన్నా మిన్నగను
కన్నీటి ప్రార్థన నీకుందా?‖ 2x ‖
ఎల్లవేళలలో స్తుతియాగం నీకుందా?‖ 2x రావయ్య ‖

Related Tags

WorshipSecond ComingRapturePrayer