Verse
పల్లవి: రాకడ సమయములో కడబూర శబ్దంలో
యేసుని చేరుకొనే విశ్వాసం నీకుందా
రావయ్య యేసయ్య వేగమే రావయ్యా
రావయ్య యేసయ్య వేగమే రావయ్యా
Verse
యేసయ్య రాకడ సమయములో ఎదురేగే రక్షణ నీకుందా‖ 2x ‖
లోకాశలపై విజయం నీకుందా .. రాకడ..
Verse
ఇంపైన ధూప వేదికగా ఏకాంత ప్రార్ధన నీకుందా‖ 2x ‖
యేసు నాశించే దీన మనసుందా .. రాకడ..