Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Raaraajagu Yesuninaamam Ramyambagu De

రారాజగు యేసునినామం రమ్యంబగు దే

Raaraajagu Yesuninaamam Ramyambagu De

Lyricist: P Ravivarma
Chorus
రారాజగు యేసునినామం రమ్యంబగు దేవుని నామం
ఈశుండగు యేసునినామం ఈధర నిదె పావననామం
యేసునినామం దేవునినామం రమ్యంబగు దేవుని నామం‖ రారాజు ‖
Verse
గగనమువీడిన గురునామం కలుషాత్మలబ్రోచెడు నామం‖ రారాజు ‖
Verse
స్లీవాంకముగల యినామం సుజనుల జేసెడు స్థిరనామం‖ రారాజు ‖
Verse
విజయం బొపగెడు నిజనామం విమలాత్ముల కిదివరనామం‖ రారాజు ‖
Verse
మనమున కిది యజ్జ్వలనామం జనములకిదియే ఋజునామం‖ రారాజు ‖
Verse
ఈధరస్తుతులను గొనునామం ఈయేసుని యమృతనామం‖ రారాజు ‖

Related Tags

PraiseWorship