Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Raaraaju Vasthunnaadoa Janulaaraa

రారాజు వస్తున్నాడో జనులారా

Raaraaju Vasthunnaadoa Janulaaraa

Verse
రారాజు వస్తున్నాడో జనులారా
రాజ్యము తెస్తున్నాడు
త్వరపడి వేగమే రండి ప్రియులరా
ప్రభుని చేరగా రండి
Chorus
వస్తన్నన్న యేసు రాజు రాకమానునా‖ 2x ‖
తెస్తన్నాన్న బహుమానం తేకమానునా
Verse
పాపానికి జీతం రెండవ మరణం
అది అగ్ని గుండము అందులో వేదన‖ 2x ‖
మహిమకు యేసే మార్గము జీవము
అందుకే నమ్ముకో యేసుయ్యనూ....‖ 2x ‖
పొందుకొ నీ పాప పరిహారము ...‖ 2x ‖
Chorus
వస్తన్నన్న యేసు రాజు రాకమానునా
తెస్తన్నాన్న బహుమానం తేకమానునా‖ 2x ‖
Verse
పాపం చేయొద్దు మహా శాపమయ్యే
నీ పాప ఫలితం ఈ రోగ రుగ్మతలు‖ 2x ‖
యేసుయ్య గాయాలు స్వస్థకు కారణం
యేసుయ్య గాయాలు రక్షణకు మార్గము
అందుకే నమ్ముకో యేసుయ్యనూ....
పొందుకొ నీ పాప పరిహారము ...‖ 2x ‖
Chorus
వస్తన్నన్న యేసు రాజు రాకమానునా
తెస్తన్నాన్న బహుమానం తేకమానునా‖ 2x ‖
Verse
కను రెప్ప పాటున కడబూర మ్రోగగా
పారమున ఉందురు నమ్మినవారందరు‖ 2x ‖
నమ్మనివారందరూ శ్రమల పాలౌతారు‖ 2x ‖
అందుకే నమ్ముకో యేసుయ్యనూ....
చేరుకో పరలోక రాజ్యమందును ...‖ 2x ‖
Chorus
వస్తన్నన్న యేసు రాజు రాకమానునా
తెస్తన్నాన్న బహుమానం తేకమానునా‖ 2x ‖

Related Tags

Second ComingRepentanceSalvation