Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Raare Yaesuni Joothamu Korika Deera Raa

రారె యేసుని జూతము కోరిక దీర రా

Raare Yaesuni Joothamu Korika Deera Raa

Lyricist: Bethala John
Chorus
రారె యేసుని జూతము కోరిక దీర రారె యేసుని జూతము రారె
యేసుని జూడ రారాజై మన జీవా ధార కరుణామృత సారమై యున్నాఁ
డు‖ రారె ‖
Verse
సారహీన మగు సం సారాబ్ధిలోఁ జిక్కి భారమనుచు నీత నేరని
వారికి తారకమైన దేవకు మారుఁడు యేసుఁడూ రార్చు చుండు టకు
భూరిసహాయ కారియై చేయూతకుఁ గోరి యిచ్చుచు క్షేమ తీరం
బునకుఁ జేర్చ దారిఁ జూపుచు మీవి చారముల్ దొలఁగించు‖ రారె ‖
Verse
ఘోరమైన పాప భారంబు మోయుచు దారిఁ గానక తారు మారు
లైన నరులఁ గూరిమితో ఁ బిల్చును నారక బాధ లూరక దొలఁ
గించుచు నీరసు లంచు భారంబు తా మోయుచు నోరి మధి కముఁ
జూపి నేరంబు బాపి శృం గారమైన మోక్ష ద్వారమై యున్నాఁడు‖ రారె ‖
Verse
కారుణ్యుఁడును నిర్వి కారుఁడు దురితోప కారుండు శుద్ధాలం
కారుండౌ యేసుని నే రీతిగా వింటిమో యా రీతి మో క్షారామ మున
జూతుము సార వాక్య ధోరణిన్ బడి పోదము దారుణం బగు శ్రమలు
బారుబారుగా నున్న పోరి దాఁటి ప్రభునిఁ జేరి సుఖింతము‖ రారె ‖
Verse
ఆ రమ్యపురిన బ్రే మారగించుచు నిత్య మారోగ్యముకు బొంది
సారెసారెకుఁ ప్రభుని నారావముగ స్తోత్రము చారుతర దే వా
రాధనముఁ జేతము నోరార నా పేరు నే పూజింతుము దూరస్థులై
యున్న వారలం దన రక్త ధారోదకముచేఁ జే కూరునట్లుగఁ జేయు

Related Tags

WorshipSalvationJesus