Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Raathi Samaadhilo Paathina Mana Yesu

రాతి సమాధిలో పాతిన మన యేసు

Raathi Samaadhilo Paathina Mana Yesu

Verse
రాతి సమాధిలో పాతిన మన యేసు
లేచెను ఈనాడు జై జై జై‖ 2x ‖
Verse
దేవాలయము మూడు దినముల లోపల‖ 2x ‖
పడద్రోసి నిలబెట్టె ప్రభు యేసుడు‖ 2x ‖
ఆ బండ నెవరు దొర్లించకుండనే
తెరువంగ బడి యుండె జై జై జై‖ 2x రాతి ‖
Verse
వేకువ జామున చీకటి యుండగ‖ 2x ‖
ఏతెంచిరా కాంతలు ఆ చోటకు‖ 2x ‖
ఘుమ ఘుమలాడు సుగంధాలు కొని రాగా
ముందే లేచియుండె జై జై జై‖ 2x రాతి ‖
Verse
ఆ మింట నున్న నా తండ్రి కడకు‖ 2x ‖
నేనిపుడేగెద నన్నంటకు‖ 2x ‖
తొలిసారి మరియకు కనిపించి పలికెను
ఉల్లాసమాయెను జై జై జై‖ 2x రాతి ‖

Related Tags

JesusResurrectionEaster